CINEMA

ఊరించి ఉసూరుమనిపించిన బాలయ్య-బోయపాటి

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇప్పటి వరకు సింహా.. లెజెండ్ మరియు అఖండ సినిమాలు వచ్చాయి. మూడు సినిమాలు కూడా సూపర్‌ హిట్ గా నిలిచాయి.

ముఖ్యంగా అఖండ సినిమా ఏకంగా రూ.200 కోట్ల వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే.

అఖండ సూపర్‌ హిట్ అయిన నేపథ్యంలో ఆ సమయంలోనే దర్శకుడు బోయపాటి శ్రీను మరియు బాలయ్యలు అధికారికంగా సీక్వెల్ విషయమై ఫ్యాన్స్ కు హామీ ఇచ్చారు. తమ కాంబోలో రాబోతున్న మూవీ కచ్చితంగా అఖండ 2 అంటూ అధికారికంగా పేర్కొన్నారు.

తాజాగా
బాలయ్య
… బోయపాటి సినిమా కాంబో పట్టాలెక్కబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా అఖండ 2 కాదని… లెజెండ్‌ 2 అంటూ వార్తలు వస్తున్నాయి.

ఏపీలో మరో ఏడాది కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. అందుకు సంబంధించి ఒక పొలిటికల్‌ డ్రామా కథ తో సినిమాను చేయాలని బాలయ్య కోరుకుంటున్నాడు. అందుకే లెజెండ్‌ 2 టైటిల్ తో ఒక పొలిటికల్‌ సినిమాను చేయాలని .