CINEMA

ఒకే ఒక్క ఫోటో వదిలిన నాగ చైతన్య గర్ల్ ఫ్రెండ్ శోభిత.. సమంత ఎందుకూ పనికిరాదు ఈ అందం ముందు..!

శోభిత దూళిపాల తెలుసు కదా. ఆమె ఒక నటిగా కంటే కూడా టాలీవుడ్ హీరో నాగ చైతన్య రూమర్ గర్ల్ ఫ్రెండ్ గా బాగా క్రేజ్ సంపాదించుకుంది శోభిత.

అవును.. ఆమెకు ఈ మధ్య ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ వచ్చింది. వాళ్లు నిజంగా లవర్సా కాదా అనేది తెలియదు కానీ.. ఇద్దరి మధ్య మాత్రం ఏదో ఉందని ఇండస్ట్రీ కోడై కూస్తోంది. ఎంతలా అంటే ఆమె ఇంటి పేరును కూడా మార్చేసి ఏకంగా అక్కినేని అని అంటున్నారు. అక్కినేని కోడలు అయిపోయినట్టే అని జనాలు ఫిక్స్ అయిపోయారు.

Sobhita Dhulipala latest photos viral
అంతే కాదు.. ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని అక్కినేని అభిమానులు అంటున్నారు. తెలుగుతో పాటు తమిళంలో శోభిత దూసుకుపోతోంది. పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలో ఇటీవల నటించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలోనూ శోభిత ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది శోభిత. ఎప్పుడూ ఆమె సోషల్ మీడియాలో ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూనే ఉంటుంది. గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది శోభిత. వైట్ కలర్ శారీ కట్టుకొని శోభిత చేసిన రచ్చ మామూలుగా లేదు.

 

Shobhita Dhulipala : కాటన్ శారీ కట్టుకొని రచ్చ రచ్చ చేసిన శోభిత

ఓవైపు ట్రెడిషనల్ గా చీర కట్టుకొని మరోవైపు అందాలు ఒలకబోస్తోంది శోభిత. చీర కొంగును పైకి జరిపి.. బొడ్డు, నడుము అందాలు మొత్తం చూపించింది శోభిత. నడుము, బొడ్డు చూపిస్తూ శోభిత చేసిన రచ్చ మామూలుగా లేదు. ఆ ఫోటోలను చూసి నెటిజన్లు అయితే అస్సలు ఆగడం లేదు. వామ్మో శోభిత మామూల్ది కాదు. అంతా చూపించేస్తుంది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. మీరు కూడా శోభిత గ్లామర్ ఫోటోలపై ఓ లుక్కేసుకోండి మరి.