టాలీవుడ్ హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల వీరిద్దరూ ప్లాప్ లో ఉన్నారు. దీంతో అటు డైరెక్టర్ ఇటు గోపీచంద్ ఇద్దరికీ కూడా సక్సెస్ కావాలి. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చిత్ర బృందం భావించగా ఈ సినిమాలో విలన్ గా తమిళ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో అయిన మాధవన్ తీసుకున్నట్లు సమాచారం.ఈ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు.