TELANGANA

మంచిర్యాల జిల్లా చెన్నూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత సావిత్రీ బాయ్ పూలే 192వ జయంతి వేడుకలు

4 H D మంచిర్యాల జిల్లా చెన్నూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత సావిత్రీ బాయ్ పూలే 192వ జయంతి వేడుకలు

మహిళల అభ్యున్నతికి పోరాటం చేసిన భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే గారి జయంతి సందర్భంగా చెన్నూర్ పట్టణం లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సావిత్రి బాయి పులే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన చెన్న సూర్య నారాయణ
ఈ కార్యక్రమంలో చెన్నూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు