మెదక్ జిల్లా అల్లాదుర్గ్ ప్రతినిధి : అల్లదుర్గం గ్రామం లో sc కాలనీ లోని పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి పందుల కారణంగా కాలనీ వాసులు డెంగీ,మలేరియా, టైపాడ్ రోగాలకు గురి అవుతున్నారు అధికారులకు ఎన్ని సార్లూ చెప్పిన పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యనీ పార్షికరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు