APTELANGANA

మెరుగైన స్థితిలో మన్యం జిల్లా

పార్వతీపురం మన్యం జిల్లా

మెరుగైన స్థితిలో మన్యం జిల్లా
అభివృద్ధి పరిపాలన పరంగా ఇతర జిల్లా తో పోలిస్తే పార్వతీపురం మన్యం జిల్లా మెరుగైన స్థితిలో ఉందని ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారాన్ని ఆయన ప్రారంభించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పన కలెక్టర్ నిశాంత్ కుమార్ చొరవ అభినందనీయమన్నారు గృహ నిర్మాణాల కోసం వేల ఎకరాలు కొనుగోలు చేసి అలాగే వైద్య కళాశాలకు ప్రభుత్వం 600కోట్లు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జేసీ ఆనంద్, ఎమ్మెల్యే జోగారావు, పుష్ప శ్రీవాణి, ఐటిడిఏ పీవో విష్టుచరణ్ తదితరులు పాల్గొన్నారు