ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టర్ వద్ద ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని శాశ్వతంగా అమలు చేయాలని ధర్నా నిర్వహించారు తక్షణమే ఆర్డర్ ను తేవాలని చట్ట సాధనకై కేవీపీఎస్ చేపట్టే నిర్వహణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కులవిపక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ జిల్లా కమిటీ ఏలూరు ఆధ్వర్యంలో నేడు కలెక్టర్ ఆఫీసర్ ఎదురుగా ర్యాలీ నిర్వహించారు ప్రచార కార్యదర్శిగా A . ప్రాన్సీస్ గారు , సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు