World

తాలిబన్ అధికారులు బుధవారం బహిరంగంగా మరణశిక్షను అమలు

హత్యానేరం రుజువైన ఒక వ్యక్తికి తాలిబన్ అధికారులు బుధవారం బహిరంగంగా మరణశిక్షను అమలు చేశారు. తాలిబన్ అధికారంలోకి వచ్చిన తరువాత బహిరంగంగా మరణ శిక్షను అమలు చేయడం ఇదే తొలిసారి.