TELANGANA

తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు పూలమాలలు వేసి జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ నిదానాలు

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర కంచికచర్ల మండలం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు ఆధ్వర్యంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు కుక్కల శీను నేతృత్వంలో ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు పూలమాలలు వేసి జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ నిదానాలు పలికారు, పేద ప్రజలకు దుస్తులు పంపిణీ చేశారు,
ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ,
విశ్వా విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు మనమధ్య నుంచి వెళ్లిపోయి 27 ఏళ్ళు…

కోట్లాది మంది గుండెల్లో అంతులేని శోకాన్ని మిగిల్చి సంక్షేమ రాజ్యాన్ని మనకందించి వెళ్లిపోయారు..

ప్రజల గుండెల్లో ఆయన చిరస్మరణీయుడు…

అందుకే ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఆయన వర్థంతి రోజున ఆ మహనీయుడుని స్మరించుకుంటున్నారు.
పేద బడుగు బలహీనవర్గాల నాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు అని కొనియాడాడు, ఈ కార్యక్రమంలో మీసాల బాలు, ఉప్పులూరి శ్రీనివాసరావు, వేల్పుల వెంకటరావు, మస్తాన్, కుక్కల సాంబయ్య, వేముల మా లక్ష్మయ్య, వెంకటేశ్వరరావు వరదబోని, సింక సాంబయ్య, రామంజి, గారపాటి ప్రసాద్, భాష తదితరులు పాల్గొన్నారు,