ఏలూరు ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన “పురోగమనమా? తిరోగమనమా?” ఓ మనిషి నీ పయనం ఎటు అన్న అంశంపై అల్లూరి సీతారామరాజు స్టేడియం వద్ద కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య వక్త గా పాల్గొన్న పీస్ మెసేజ్ ఫౌండేషన్ (పిఎంసి) వ్యవస్థాపకులు, ప్రెసిడెంట్ సిరాజుర్రహ్మాన్,
సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు నగరపాలక సంస్థ కో-
ఆప్షన్ సభ్యులు శ్రీ ఎస్ ఎం ఆర్ పెదబాబు గారు ..
ఈ కార్యక్రమంలో 45 వ డివిజన్ కార్పొరేటర్ ఎండి ఇలియాస్ పాషా ,వైసిపి నాయకులు రజా అహ్మద్, నిర్వాహకులు సయ్యద్ ఫహీం,ఎండి అక్బర్, ఎండి తౌఫిక్ తదితరులు పాల్గొన్నారు.