APTELANGANA

భీమారం లో పిచ్చి కుక్కల స్వైర విహారం..

4 H D మంచిర్యాల జిల్లా//
భీమారం లో పిచ్చి కుక్కల స్వైర విహారం..
పిల్లలు ఇంటి ముంగిట ఆడుకుంటుండగా పిచ్చి కుక్కల దాడి.. దాడిలో తీవ్రంగా గాయపడ్డ నలుగురు పిల్లలు..
పాక లో కట్టి ఉంచిన పశువులను కూడా వదలని పిచ్చి కుక్కలు..
పనులకు వెళ్లకుండా కర్రలతో ఇంటికి కాపలా కాస్తున్న పలు కాలనీవాసులు..
రెండురోజులుగా విన్నవించినా పట్టించుకోని సర్పంచ్ మరియు అధికారులు..