పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం అంతరాష్ట్ర రహదారిపై పోలీసు స్టేషన్ దాటిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ డౌన్ వద్ద ఉదయం 9.15 సమయంలో ఎదురుదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ కొనడంతో క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్ లారీ నుజ్జు లో ఇరుక్కుపోవడం తో స్థానిక ఎస్సై జగదీష్ నాయుడు తమ సిబ్బందితో జెసిబి మరో లారీ సహాయంతో బయటికి తీశారు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం తో అందురు ఊపిరి పీల్చుకున్నారు