జగన్‌కు షాక్.. కీలక నేత పార్టీకి గుడ్ బై ..
సార్వత్రిక ఎన్నికల ముందు అధికార పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరు వైసీపీ నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేయగా, తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే యామిని బాల వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కొద్దికాలంగా అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న యామిని బాల వైసీపీకి గుడ్…

