Editor

AP

చంద్రబాబు, అనుచరులకు గట్టి షాక్..

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 29 పవర్ ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి. అందులో ఒకటి రెండు కొద్ది నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. 33,240 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా వీటిని నిర్మాణాలు జరుగుతున్నాయి. 29 పంప్డు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్ల ఏర్పాటు శరవేగంగా జరుగుతోంది. ఇందులో 2024 నాటికే కొన్ని అందుబాటులోకి రానున్నాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడేలా ఏకీకృత పునరాత్పాదక విద్యుత్ ప్రాజెక్టును గ్రీన్ కో చేపడుతోంది. దీని ద్వారా సౌర, పవన, హైడల్ విధానాల్లో 24 గంటలూ క్లీన్…

TELANGANA

రసమయి నోటిదురుసు.. ఏకంగా కేసీఆర్‌పై బుతుపురాణం..!

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్, బీఆర్‌ఎస్‌ మానకొండూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్‌ మరో వివాదంలో ఇరుక్కున్నారు. రసమయికి మొదటి నుంచి నోటి దురుసు ఎక్కువే. దళితుడు కావడంతో ఎవరిని ఏమన్నా చెల్లుతుందనే భావనతో మాట్లాడుతుంటారు రసమయి. గతంలో సొంతపార్టీ ప్రజాప్రతినిధులను తీవ్ర పదజాలంతో దూషిస్తూ దొరికిపోయారు. తర్వాత క్షమాపణ చెప్పడం బాలకిషన్‌కు అలవాటే. అయితే ఇప్పటి వరకు ఒకెత్తు.. ఇప్పుడు ఒకెత్తు.. ఈసారి ఏకంగా తన పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల…

CINEMA

త్రిషతో వివాదం.. మన్సూర్ అలీ ఇక నటించడం కష్టమే..

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో ముందు వరుసలో ఉండేది. కానీ సడన్ గా సినిమాల్లో కనిపించడం మానేసింది. మళ్ళీ తిరిగి సినిమాల్లో మెరుస్తున్న త్రిషపై నటుడు మన్సూర్ అలీ ఖాన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల వల్ల ఆయన కెరీర్ కూడా ఇబ్బందుల్లో పడేలా ఉందనే చెప్పాలి. వీరిద్దరి వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. రోజు…

TELANGANA

సిట్టింగుల స్థానంలో క్లాస్‌మేట్‌లకు టికెట్‌ ఇప్పించుకున్న కేటీఆర్‌.. ఆ దోస్తులు ఎవరో తెలుసా?

‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులందరికీ టికెట్‌ ఇస్తాం.. అందరూ నియోజకవర్గాల్లో ఉండే పనిచేసుకోండి. వారుసులెవరికీ ఈసారి టికెట్లు ఇవ్వం.. మీరే బరిలో నిలవాలి’’ ఇవీ ఆరు నెలల క్రితం సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు. ఈ క్రమంలో అందరికంటే ముందే కేసీఆర్‌ టికెట్లు ప్రకటించారు. కానీ, పది మంది సిట్టింగులను మార్చారు. ఈ పది మందిలో రెండు సిట్టింగ్‌ స్థానాల్లో కేటీఆర్‌ తన క్లాస్‌మేట్లకు టికెట్లు ఇప్పించుకున్నారు. ఈ విసయం చాలా మందికి తెలియదు. మరి టిక్కెట్లు…

TELANGANA

ఎక్కడ తగ్గాలో తెలుసుకున్న కేటీఆర్‌..

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు..’ ఇది పవర్‌ స్టార్, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సినిమాలోని పంచ్‌ డైలాగ్‌. జీవిత సత్యం కూడా ఇదే.. అధికారం ఉందికదా అని అహంకారం ప్రదర్శించినా.. పెత్తనం చెలాయించినా.. ఓవరాక్షన్‌ చేసినా మొదటికే మోసం వస్తుంది. ఈ జీవిత సత్యం తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌కు ఆలస్యంగా బోధపడింది. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గడంతో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, ఆయన తనకుడు కేటీఆర్‌కు అహంకారం నెత్తికెక్కిందన్న…

AP

చంద్రబాబును మళ్ళీ అరెస్టు చేస్తారా..?

చంద్రబాబుపై ఒక్క స్కిల్ స్కాం కేసే కాదు. చాలా రకాల కేసులు నమోదు చేశారు. అవి న్యాయస్థానాల్లో వివిధ దశల్లో ఉన్నాయి. అయితే స్కిల్ స్కామ్ కేసులో తొలుత చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ లభించింది. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ విషయంలో కోర్టు అనారోగ్య కారణాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అది మిగతా కేసులకు కూడా వర్తిస్తాయని న్యాయ వర్గాల నుంచి ఒక టాక్ అయితే బయటకు వచ్చింది. కానీ ఇంకో రకంగా కూడా ప్రచారం…

AP

చంద్రబాబుకు షాకిస్తూ సుప్రీంకు ఏపీ సీఐడీ..

అయితే చంద్రబాబు బెయిల్ పై హైకోర్టు తీర్పున సవాల్ చేస్తూ ఏపీ సిఐడి సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకోవడం విశేషం. మంగళవారం దీనిపై పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో చంద్రబాబుపై ఆరోపించిన నేరానికి సంబంధించిన ఎలాంటి ప్రాథమిక ఆధారాలను ప్రాసిక్యూషన్ కోర్టు సమర్పించలేకపోయిందని హైకోర్టు తెలిపింది. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలకు బలమైన ఆధారాలను రిమాండ్ విధించాలని కోరడానికి ముందే సిఐడి చూపించాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దర్యాప్తులో లోపంగా భావిస్తూ బెయిల్…

CINEMA

స్టార్ హీరో కొడుకుతో పూజా హెగ్డే వివాహం..?

కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన సందర్భాన్ని బుట్టబొమ్మ పూజా హెగ్డే తీసుకొచ్చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రధానంగా ఈ వార్త బాలీవుడ్ ను అయితే షేక్ చేస్తోంది. హిందీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరో కొడుకును పూజా పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహానికి ఇరువైపులా కుటుంబాలు ఒప్పుకున్నట్లు సమాచారం.   Advertisement పెళ్లికి గ్రీన్ సిగ్నల్ రావడంతో రేపో, ఎల్లుండో పూజా దీన్ని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.…

Uncategorized

ఆటో కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేసీఆర్: కరీంనగర్ పిల్లతోనే పెళ్లి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణలో ఆటో కార్మికులకు ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని ఆటో కార్మికులకు ఫిట్‌నెస్ ఛార్జీలు, సర్టిఫికెట్ కోసం అయ్యే ఖర్చును రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.   Advertisement ఈ సందర్భంగా ఆటో కార్మికులకు ఫిట్‌నెస్ ఛార్జీలు, సర్టిఫికెట్ కు అయ్యే ఖర్చును రద్దు చేస్తామని కేసీఆర్ చెప్పారు. దేశంలో…

NationalSPORTSUncategorized

షమీని ఆత్మీయంగా హత్తుకొని ప్రధాని ఓదార్పు – ఎమోషనల్..!!

ప్రపంచ కప్ ఫైనల్ లో ఓడిన తరువాత ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. కోట్లాది మంది అభిమాన క్రికెటర్లు కన్నీటి పర్యంతమయ్యారు. టోర్నీ ఆసాంతం సక్సస్ అయి..ఫైనల్ లో విఫలమవ్వటం డైజెస్ట్ చేసుకోలేకపోయారు. వారి ఆట తీరుకు ఫిదా అయిన సెలబ్రెటీలు..క్రికెట్ ఫ్యాన్స్ టీమిండియాకు మద్దతుగా నిలిచారు. మీవెంట మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. నేరుగా డ్రస్సింగ్ రూమ్ కు వెళ్లిన ప్రధాని ప్లేయర్లలో ధైర్యం నింపారు. మహ్మద్ షమీని ఆత్మీయంగా హత్తుకొని ఓదార్చారు.   Advertisement ప్రధాని ఓదార్పు…