బెంగాల్‌లో దారుణం.. సువేందు అధికారి పీఏ కాల్చివేత .
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతర హింస తీవ్ర రూపం దాల్చింది. బీజేపీ చారిత్రక విజయం సాధించిన రెండు రోజుల తర్వాత, ఆ పార్టీ కీలక నేత, ‘జెయింట్ కిల్లర్’గా పేరు పొందిన సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు. నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనతో రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. చంద్రనాథ్ రథ్ కారులో ప్రయాణిస్తుండగా…

