పి.ఎం.సి చైర్మన్ కోసుభవాని అధ్యక్షతన తల్లి తండ్రుల సమావేశం…,
పి.ఎం.సి చైర్మన్ కోసుభవాని అధ్యక్షతన తల్లి తండ్రుల సమావేశం…, ముఖ్య అతిధిగా పాల్గొన్న దేవీపట్నం మండలం వైఎస్ఆర్సిపి యూత్ కన్వీనర్ మరియు శరభవరం,దేవారం ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర.. ఈ కార్యక్రమం అల్లూరి సీతారామ జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండలం దేవారం గ్రామపంచాయతీ ముసునిగుంట గ్రామంలో లో ఉన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాల నందు జరిగింది. ఈరోజు జరిగిన తల్లిదండ్రుల సమావేశానికి పి.ఎం.సి చైర్మన్ కోసుభవాని అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య…

