టీడీపీని వదలని 70+ బొమ్మాళి! జనసేనాని చెప్పిందే..!!
`తెలుగుదేశం పార్టీలోని 1983 బ్యాచ్ (TDP-1983) 2024 నాటికి కనుమరుగవుతుంది. అప్పుడు జనసేన బలపడుతుంది..` అంటూ ఒకానొక సందర్భంలో ఆ మధ్య జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్య. ఆనాడు(1983) ఎన్టీఆర్ తరహాలో జనసేన(Janasena)కు కొత్తతరం నాయకత్వం వస్తుంది. ఫలితంగా రాజ్యాధికారాన్ని అందుకోగలమని అప్పట్లో పవన్ ఇచ్చిన దిశానిర్దేశం. ఆయన చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఇప్పుడు టీడీపీ కనిపిస్తోంది. 40ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న లీడర్లు పక్కకు తప్పుకుంటూ వాళ్ల కుటుంబ సభ్యులు మాత్రమే టీడీపీ అంతటా…

