తెలుగు ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న సాయి పల్లవి..!!
టాలీవుడ్లో మొదటిసారి ఫిదా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ సాయి పల్లవి. తన మొదటి సినిమాతోనే అందంతో అభినయంతో ఆకట్టుకున్న ఈ మద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించింది. చివరిగా రానాతో కలిసి విరాటపర్వం సినిమాలో నటించింది.ఈ సినిమాలో ఈమె నటన అద్భుతం అని కూడా చెప్పవచ్చు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ను అందుకుంది. ఈ సినిమా…

