పాలిట మెయిన్ విలన్ ఇతడే.. చెత్త నిర్ణయాలతో టీంను బొంద పెట్టేశాడుగా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023) సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) కథ దాదాపుగా ముగిసింది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)తో ఓడిపోవడంతో ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపుగా ఆవిరయ్యాయి. ఈ సీజన్ లో సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. అలా జరిగేందుకు ఉన్న ఆస్కారం 0.0000001 శాతం కంటే తక్కువ. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన కీలక పోరులో…

