News

National

పీఎస్‍యూలో 2 లక్షల ఉద్యోగాలు మాయం చేశారు.. రాహుల్ ఆరోపణ..

ప్రభుత్వ రంగ సంస్థల్లో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు తొలగించారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పెట్టుబడిదారుల కోసమే బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన ఆరోపించారు. బడా వ్యాపారుల ప్రయోజనం కోసం లక్షలాది మంది యువత ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని విమర్శించారు. ఒకప్పడు ప్రభుత్వ రంగ సంస్థలు (PSU) భారతదేశానికి గర్వకారణంగా ఉండేవని చెప్పారు. నేడు ఆ పరిస్థితి లేదన్నారు. “దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో 2014లో 16.9 లక్షల ఉద్యోగాలు…

TELANGANA

పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం ఏజెన్సీలో గల బబ్బిడి గిరిజన గ్రామంలో ప్రబలిన డయేరియా 25మంది కడుపునొప్పి,వాంతులు, విరోచనాలు, జ్వరంతో దుడ్డుఖళ్లు ఆసుపత్రిలో చేరిక…

పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం ఏజెన్సీలో గల బబ్బిడి గిరిజన గ్రామంలో ప్రబలిన డయేరియా 25మంది కడుపునొప్పి,వాంతులు, విరోచనాలు, జ్వరంతో దుడ్డుఖళ్లు ఆసుపత్రిలో చేరిక… వివరాల్లోకి వెళితే : కురుపాం ఏజెన్సీలో గుమ్మలక్ష్మీపురం మండలం, లోవముటా ప్రాంతమైన బబ్బిడి గ్రామానికి చెందిన పలువురికి నిన్ను అర్దరాత్రి నుండి తీవ్ర కడుపునొప్పి, వాంతులు,విరోచనాలు,జ్వరం వచ్చి తీవ్రం గా బాధపడుతూ ఈరోజు ఉదయం సమీప దుడ్డుఖళ్లు ప్రాథమిక ఆసుపత్రిలో చేరారు వారిలో పలువురు చిన్నారులు ,మహిళలు ఉన్నారు వీరిలో కొందరి…

CINEMACulture

భార్యకు అక్రమ సంబంధం, విడాకులు ఇచ్చిన భార్య

బెళగావి/ సాంగ్లీ: కుటుంబ సభ్యులంతా కలసి పెళ్లి చేసుకుంటున్న జంట ఎప్పటికైనా సంతోషంగా ఉండాలనే ఆశతో చాలా గ్రాండ్ గా పెళ్లి చేశారు. వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కొంతకాలం చక్కగానే కాపురం చేశాడు. తరువాత భర్తకు అతని భార్య మీద అనుమానం వచ్చింది. పదేపదే భార్య తీరుతో విపరీతమైన అనుమానం పెంచుకున్న భర్త ఇక లాభం లేదని ఆమెకు విడాకులు ఇచ్చాడు. విడాకులు ఇచ్చి నెల కాకుండా భార్యను చంపేయడానికి భర్త రివాల్వర్ కొన్నాడు.…

AP

ఆదిపురుష్ కు షాక్; సినిమాపై అభ్యంతరాలు.. ఢిల్లీ హైకోర్టులో పిల్!!

ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ కృతిసనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్. ఆది పురుష్ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకోగా, సినిమాకు ఊహించని షాక్ తగులుతోంది. జూన్ 16 న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొడుతుందని భావిస్తే అందుకు భిన్నంగా ఈ సినిమాకు దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు సినిమాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆది పురుష్ సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో ఒక పిల్…

APCINEMANationalTELANGANA

ప్రొఫెసర్ హరగోపాల్ సహా వీరిపై దేశద్రోహం కేసు ఎత్తివేత: ములుగు ఎస్పీ కీలక ప్రకటన

హైదరాబాద్: ప్రొఫెసర్ హరగోపాల్‌పై నమోదైన దేశ ద్రోహం(యూఏపీఏ) కేసు విషయంలో ములుగు ఎస్పీ గౌష్ ఆలం కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశ ద్రోహం కేసు ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ అధికారికంగా ప్రకటించారు. హరగోపాల్ తోపాటు ఐదుగురిపై కేసులు ఎత్తివేస్తున్నట్లు తెలతిపారు. కేసులు ఎత్తివేస్తూ న్యాయపరంగా మెమో దాఖలు చేస్తామన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్‌, పద్మజాషా, అడ్వొకేట్‌ రఘునాథ్.. గడ్డం లక్ష్మణ్, గుంటి రవీంద్రపై కేసు ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే దివంగత జడ్జి…

APCINEMATELANGANA

వ్యూహం నుంచి కొత్త క్యారెక్టర్- పరిచయం అక్కర్లేదుగా

అమరావతి: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న లేటెస్ట్ మూవీ.. వ్యూహం. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని తెరకెక్కుతోందీ సినిమా. దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ఇదివరకు వంగవీటి సినిమాను నిర్మించింది ఆయనే. ఇటీవలే ఈ సినిమాలో నటిస్తోన్న పాత్రధారుల ఫొటోలను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశఆరు. తుఫాన్ నష్టంపై అమిత్ షా కీలక ప్రకటన- గుజరాత్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి పాత్రల…

AP

వైసీపీలో అంబటి రాయుడు-ముద్రగడ చేరికపై తేల్చేసిన సజ్జల

అమరావతి: కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చనే ప్రచారం కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో సాగుతోంది. అటు- వైఎస్ఆర్సీపీ నాయకులు స్వయంగా ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనను కలుసుకోవడం, ఇటు- అంబటి రాయుడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకోవడం.. దీనికి కారణాలయ్యాయి. వారి చేరికపై వైఎస్ఆర్సీపీ నుంచి అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇప్పటివరకు రాలేదు. తాము…

TELANGANA

తాసిల్దార్ కార్యాలయం ఎదుట కుల వృత్తుల వారు ధర్నా కుల. ఆదాయ. నివాస ధ్రువపత్రాల జాప్యం పై నిరసన

  అల్లాదుర్గం. తెలంగాణ ప్రభుత్వం బిసి కుల వృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించే పథకంపై సర్టిఫికెట్ల జారీ లో జాప్యంపై లబ్ధిదారులు తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వీరికి అల్లాదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ సాధన సమితి అధ్యక్షులు కంచరి బ్రహ్మం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కుల వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించడం మంచి ఉద్దేశమైనా. ధ్రువపత్రాలు అందించడంలో తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది. జాప్యం వల్ల…