ప్రొఫెసర్ హరగోపాల్ తోపాటు 152 మందిపై దేశ ద్రోహం కేసు: ఆయన ఏమన్నారంటే.?
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు, ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశ ద్రోహం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన ఘాటుగా స్పందించారు. తనతోపాటు 152 మందిపై ఉపా చట్టం కింద కేసు పెట్టడం దుర్మార్గమన్నారు హరగోపాల్. ‘పోలీసుల అత్యుత్సాహంతోనే నాపై ఉపా చట్టం కింద కేసు పెట్టారు. ప్రభుత్వ పెద్దలకు తెలిసి నాపై కేసు నమోదైందని అనుకోవడం లేదు’ అని హరగోపాల్ తెలిపారు. అంతేగాక, ‘నేను ఏ మావోయిస్టును కలిశానో.. ఎక్కడ సమావేశమయ్యానో డీజీపీ చెప్పాలి. తెలంగాణలో…
Jawaharlal Nehru : నెహ్రూ జీవించిన ఇంటి పేరే మార్చేశారు- కేంద్రం షాకింగ్ నిర్ణయం…
భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జ్ఞాపకాల్ని తుడిచేసేందుకు ఇప్పటికే పలు ప్రయత్నాలు చేస్తున్న కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఇవాళ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అప్పట్లో జవహర్ లాల్ నెహ్రూ అధికారిక నివాసంగా ఉన్న తీన్ మూర్తి భవన్ ప్రాంగణం పేరును మారుస్తూ ఇవాళ సంచలన నిర్ణయం తీసుకుంది. ద నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రరీ సొసైటీగా ఉన్న ఈ ప్రాంగణం పేరును ప్రధానమంత్రి మ్యూజియం మరియు లైబ్రరీ సొసైటీగా పేరు మార్చింది.…
పీఎం మోడీని పొగిడి.. వారికి 10కోట్ల విరాళం: మనీలాండరింగ్ కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్!!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పది కోట్ల రూపాయల విరాళం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒడిశాలోని బాలాసోర్ లో తాజాగా జరిగిన రైలు ప్రమాద ఘటనలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు 10 కోట్ల రూపాయలను విరాళంగా పంపించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు తన లాయరు ద్వారా సుఖేష్ చంద్ర శేఖర్ ఈ చెక్కును పంపించారు. తాను…
గుజరాత్, రాజస్థాన్‍లో భారీ వర్షాలు.. ఢిల్లీలో చల్లబడిన వాతావరణం
బిపార్జోయ్ తుఫాన్ కారణంగా శుక్రవారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులతో భారీ వర్షాలు కురిశాయి. ఢిల్లీలో నేడు, రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. “దక్షిణ ఢిల్లీ (వసంత్‌కుంజ్, మాల్వియా నగర్, కల్కాజీ, తుగ్లకాబాద్, ఛత్తర్‌పూర్, ఇగ్నో, దేరమండి)లోని ప్రాంతాలలో 30-40 కిమీ/గం వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షం, ఉరుములతో కూడిన ఈదురు గాలులు సంభవించే అవకాశం…
గుడ్‌న్యూస్: ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పెంపు, ఎప్పటి వరకంటే?
న్యూఢిల్లీ: ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవాలనుకునే వినియోగదారులకు శుభవార్త. ఆధార్ వివరాలను ఫ్రీగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం మరింత గడువు ఇచ్చింది. జూన్ 14 వరకే చివరి తేదీ ఉండగా.. ఉచితంగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు ఈ తేదీని సెప్టెంబర్ 14 వరకు పొడిగించింది. 14 తర్వాత డబ్బులు చెల్లించి అప్‌డేట్ చేసుకోవాలని పేర్కొన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ'(UIDAI) మార్చి 15 నుంచి…
మరో భారీ షాక్- సిలబస్ కోతలపై నిరసన-తమ పేర్లూ తీసేయాలని 33 మంది నిపుణుల లేఖ..
నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)కి మరో షాక్ తగిలింది. కరోనా తర్వాత విద్యార్ధులపై భారం తగ్గిస్తున్నామన్న పేరుతో పాఠ్యపుస్తకాల్లో చరిత్రలో పలు పాఠ్యాంశాలను తొలగిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న NCERTకి నిపుణులు, సలహాదారులు వరుసగా షాక్ లు ఇస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా మరో 33మంది నిపుణులు పాఠ్యపుస్తకాల్లో తమ పేర్లు కూడా తీసేయాలని కోరుతూ NCERTకి ఓ సంచలన లేఖ రాశారు. టెక్స్ట్‌బుక్ డెవలప్‌మెంట్ కమిటీలో వివిధ దశల్లో భాగస్వాములుగా ఉన్న…
‘నన్ను కూడా వారాహిలో ఎక్కించుకొని రెండు రౌండ్స్ వెయ్యొచ్చుగా బావా’
‘నన్ను కూడా వారాహిలో ఎక్కించుకొని రెండు రౌండ్స్ వెయ్యొచ్చుగా బావా’ అని నటి శ్రీరెడ్డి తన ట్విటర్ అకౌంట్ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విన్నవించుకుంది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. తరుచుగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న శ్రీరెడ్డి తాజాగా పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వారాహిపై ట్వీట్ చేసింది. వారు వీరు, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సినీ పరిశ్రమకు చెందిన అందరిపై నోరు పారేసుకుంటూ…
బాక్సింగ్ ఐటమ్స్ కు సంబంధించిన వీడియోలు
చాలా మంది యూట్యూబ్ లో వీడియోలు చేసి, తమలో ఉన్న టాలెంట్ ను ప్రపంచానికి తెలియ చేయాలని, తద్వారా డబ్బులు సంపాదించాలని భావిస్తూ ఉంటారు. ఇక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలి అనుకున్న వారికి ఎలాంటి వీడియోలు చేయాలో తెలియక తికమక పడుతుంటారు. అటువంటి వారు ఏ ఏ కేటగిరీలలో ఎలాంటి వీడియోలు చేయొచ్చు అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. వీడియోలు పోస్ట్ చేసి యూట్యూబర్ కావాలని కోరుకునే వారు టెక్, అన్ బాక్సింగ్ ఐటమ్స్ కు సంబంధించిన…
నియోజవకర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక కసరత్తు
వై నాట్ 175. సీఎం జగన్ ఈ ఎన్నికలకు ఫిక్స్ చేసిన టార్గెట్. ఇప్పటికే నియోజవకర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక కసరత్తు ప్రారంభించారు. పలు మార్గాల్లో సర్వేలు చేయిస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు. సర్వేల్లో వెనుకబడి ఉన్న అభ్యర్ధులకు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ పని తీరు మెరుగు పర్చుకోవాలని సూచనలు చేసారు. ఇక, ఇప్పుడు మంత్రుల్లో తిరిగి సీట్లు దక్కేదెవరికి..వారి గెలుపు అవకాశాల పైన చర్చ మొదలైంది. అందులో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ…

