News

HealthTELANGANA

స్ట్రోక్ తప్పించుకోవాలంటే, మందులతో కాదు- వైద్య నిపుణుల కీలక సూచనలు..!

ఈ మధ్య కాలంలో స్ట్రోక్స్ పెరిగాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రాణాలు తీస్తున్నాయి. ఇందుకు వైద్యులు అనేక కారణాలను విశ్లేషిస్తున్నారు. అయితే, సమస్య వచ్చిన సమయంలో చికిత్స.మందులు ఎంత అవసరమో..సమస్య రాకుండా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు బిగ్ రిలీఫ్ ఇస్తాయంటున్నారు వైద్యులు. ఒత్తిడి.. నిద్ర లేమి..శారీరక శ్రమ లేకపోవటం..ఆహారపు అలవాట్లు..ఇలా ఎన్నో కారణాలు సైలెంట్ గా ప్రాణాలను హరించటానికి కారణాలు అవుతున్నాయి. ఈమధ్య కాలంలో ఆరోగ్య సమస్యలు చాలా పెరిగిపోయాయి. కరోనా తరువాత గుండె, నాడీ వ్యవస్థకు…

CINEMA

ప్రభాస్ కోసం అల్లూ అర్జున్ సహాయం .. ఏం చేసాడో చూడండి !

తెలుగు చలనచిత్ర రంగంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ మినహా వేరే హీరోల విషయంలో ఎక్కువగా ఇష్టపడే హీరో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. తన సినిమా ఎంత హిట్ అవ్వాలని కోరుకుంటాడో అదే సమయంలో ప్రభాస్ సినిమా కూడా విజయం సాధించాలని బన్నీ ఆరాటపడుతుంటాడు. వారిద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది. ఇదిలా ఉంటే ప్రభాస్ కొత్త సినిమా “ఆదిపురుష్” జూన్ 16వ తారీకు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్…

National

పేర్ని నాని కౌంటర్ లు కరక్ట్ గా తగిలయా నడ్డా జీ..

ఇటీవల శ్రీకాళహస్తిలో బీజేపీ భారీ బహిరంగ సభ జరిగిన విషయం తెలుసు కదా. ఆ మీటింగ్ లో బీజేపీ జాతీయ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్లు వైసీపీ పాలనపై ఎక్కు పెట్టారు. ముఖ్యంగా జేపీ నడ్డా మాత్రం వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై మండిపడ్డారు. దీంతో మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని.. జేపీ నడ్డాపై కౌంటర్స్ వేశారు. జేపీ నడ్డాతో పాటు తెలంగాణ మినిస్టర్ పేర్ని నానిపై కూడా తనదైన శైలిలో పేర్ని నాని…

National

ఓ ఇదా అసలు ప్లానింగ్, అమిత్ షా జగన్ మీద ఓపెన్ గా సీరియస్ అవడం వెనక స్కెచ్ !

ఏంటో ఈ మధ్య బీజేపీ జాతీయ నేతలకు ఏపీపై తెగ ప్రేమ పుట్టుకొచ్చింది. బీజేపీ జాతీయ నేతలు ఏపీ మీద తెగ ప్రేమ కురిపిస్తున్నారు. వరుస పర్యటనలు చేస్తున్నారు. వరుసగా మీటింగ్ లు పెడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే ఏకంగా ఏపీని టార్గెట్ చేసి వచ్చే ఎన్నికల్లో ఏపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న శ్రీకాళహస్తిలో.. బీజేపీ నేతలు మీటింగ్ పెట్టిన విషయం తెలుసు కదా. శ్రీకాళహస్తిలో బీజేపీ నేతలు ఏపీ…

National

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్. త్వరలోనే వాళ్లకు మళ్లీ జీతం పెరగనుంది. అంటే మళ్లీ డీఏ పెరగనుందన్నమాట. అవును.. గత మార్చిలోనే వాళ్లకు డీఏ పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ డీఏను పెంచబోతున్నారట. డీఏ పెంపు విషయంపై త్వరలోనే అప్ డేట్ రానుంది. వచ్చే నెల జులైలోనే వాళ్లకు డీఏ పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి సంవత్సరానికి రెండు సార్లు డీఏను పెంచాలి. ఇప్పటికే గత మార్చిలో పెరిగింది. ఇప్పుడు…

CINEMA

యాభై ఏళ్ళ వయసులో ఆ హీరోయిన్ ఒళ్ళు చూపించే ఫోటో షూట్ చూసి కుర్రాళ్ళు కూడా తట్టుకోలేకపోతున్నారు !

ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా అప్పటి సినిమాలలో నటించిన హీరోయిన్స్ అప్పుడప్పుడు జనాలకు టచ్ లోకి వస్తున్నారు. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘ పెళ్లి సందడి ‘ సినిమా లోని సెకండ్ హీరోయిన్ దీప్తి భట్నాగర్ సోషల్ మీడియాలో కనిపించారు. ఆమె నటించిన మొదటి సినిమా ‘ పెళ్లి సందడి ‘ తో చాలా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసి బిజీగా గడిపారు.…

National

రాయలసీమలోని ఆ జిల్లాలలో మొదలైన వజ్రాల వేట!!

తొలకరి వర్షాలు కురిశాయి అంటే ఆ ప్రాంత ప్రజలకు సంబరంగా ఉంటుంది..అది ఏరువాక సాగటానికి అనుకుంటే పొరపాటే. తొలకరి జల్లులు కురిస్తే రాయలసీమలోని కర్నూలు అనంతపురం జిల్లాలో రైతులు, ప్రజలు వజ్రాల కోసం వేట మొదలు పెడతారు. ఈ సీజన్లో అదృష్టం ఎవరిని వరిస్తుందో అని ఆశగా వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. ఈ సీజన్లో వజ్రాలు దొరికే అనంతపురం, కర్నూలు జిల్లాలలో ప్రజలు చాలా మంది పిల్లాపాపలతో వజ్రాల కోసం అన్వేషణ పెడతారు. ఈ రెండు…

National

వాస్తవాలు అడిగితే లీగల్ నోటీసులా.?

హైదరాబాద్ : ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మే 25న తనకు ఇచ్చిన లీగల్‌ నోటీసులను వెనక్కి తీసుకోకుంటే ఆయనపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన వ్యవహారంలో అరవింద్ కుమార్ పంపిన లీగల్ నోటీసుకు రేవంత్‌ తన అడ్వకేట్ ద్వారా మంగళవారం సమాధానం ఇచ్చారు. ఈ సందర్బంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు…

AP

జగన్ తో ఉద్యోగ నేతల భేటీ- వారిని నమ్మొద్దు -సీఎం కీలక వ్యాఖ్యలు…!

ఏపీలో పలు ఉద్యోగ సంఘాల నేతలు ఇవాళ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యాయి. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో సీఎంతో పలు విషయాలపై చర్చించారు. అలాగా తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారితో మాట్లాడిన సీఎం జగన్.. ఉద్యోగుల విషయంలో తాము పడుతున్న తపనను వారికి వివరించారు. ఇవాళ ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు…

AP

దూసుకెళుతున్న 3 షేర్లు.. నో స్టాప్

దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి జోష్‌లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సంకేతాలు సానుకూలంగా ఉండంతోపాటు కొన్ని ప్రధానమైన రంగాల్లో కొనుగోళ్ల వల్ల భారీ లాభాల వైపు దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి ఇండెక్స్ సెన్సెక్స్ సూచీ 361 పాయింట్ల లాభంతో 63 వేల 90 మార్క్ వద్ద, నిఫ్టీ 50 ఇండెక్స్ 108 పాయింట్లు లాభపడి 18 వేల 709 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఏషియన్ పెయింట్స్, సిప్లా, టైటాన్ కంపెనీ, బజాజ్ ఫిన్…