హైదరాబాద్‌లో మరోసారి నిరసన ప్రదర్శనలు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ హైదరాబాద్‌లో మరోసారి నిరసన ప్రదర్శనలు జరిగాయి. చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో చంద్రబాబు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ‘లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్’ కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్‌బీనగర్ మెట్రో స్టేషన్ వరకు నల్ల టీ షర్టులు ధరించి మెట్రో రైల్‌పై ప్రయాణించాలని చంద్రబాబు మద్దతుదారులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మియాపూర్ మెట్రో స్టేషన్…

