మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్న ఉప్పెన బ్యూటీ..!!
ఉప్పెన మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాథాలో వేసుకున్న ముద్దుగుమ్మ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. అయితే ఈ సినిమాలతో ఊహించిన రేంజ్ లో సక్సెస్ రాకపోవడంతో వరుస పరాపజయాలను అందుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎకబోతుంది అన్న న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే వరుడు టాలీవుడ్ లోని బడా ఫ్యామిలీకి…