నందమూరి బాలకృష్ణ ఆ మధ్య తన వారసుడు ఎంట్రీపై కూడా క్లారిటీ
నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు తెగ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ ఎంట్రీపై రోజుకో న్యూస్ బయటకు వస్తోంది. నందమూరి బాలకృష్ణ ఆ మధ్య తన వారసుడు ఎంట్రీపై కూడా క్లారిటీ ఇచ్చాడు. ఎన్నికల తర్వాతే సినిమా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే మరోసారి మోక్షజ్ఞ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్టేట్ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే… మోక్షజ్ఞ ఎంట్రీ: నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు…