షారుఖ్ ఖాన్‌పై డార్లింగ్ ప్రభాస్ పైచేయి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు బాలీవుడ్ బాద్ షా చిత్రం విడుదలకు దగ్గరగా ఉంది. ఈ రెండు సినిమాల ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ విషయంలో ప్రభాస్ సినిమాకు ఎక్కువ డబ్బులు వచ్చాయని చర్చ జరుగుతోంది. పాన్-ఇండియా స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ రూపొందించిన అతిపెద్ద యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్(Salaar Part 1). టీజర్ జూలై 6న విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ట్రెండింగ్ లోనే ఉంటుంది.…