CINEMA

CINEMA

హీరో సుమన్ చేతుల మీదుగా ‘హర ఓం హర’ టైటిల్ లోగో విడుదల

యూవీటీ స్టూడియోస్ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ, శ్రియా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ‘హర ఓం హర’ అనే సినిమాను నిర్మిస్తున్నాయి. కనిక, ఆమని, రవివర్మ, జ్యోతి రెడ్డి, మేక రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను దేవేంద్ర మదన్ సింగ్ నేగి, అశోక్ ఖుల్లార్ నిర్మిస్తుండగా.. షేర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు షేర్ దర్శకత్వం వహించడమే కాకుండా.. ఓ ముఖ్య పాత్రను కూడా పోషిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను…

CINEMA

చైనాకు వంత పాడడం. వత్తాసు పలకడం ఎవరైనా సమర్థించగలరా??? “భారతీయన్స్” నిర్మాత

నా పేరు శంకర్ నాయుడు అడుసుమిల్లి. భారతీయ మూలాలు కలిగి, అమెరికాలో స్థిరపడిన తెలుగువాడిని. ‘డాక్టర్’ని. అతి త్వరలో మీ ముందుకు రానున్న ‘భారతీయన్స్’ చిత్రానికి నిర్మాతను. సెన్సార్ బోర్డు ఉన్నతాధికారులు చైనాకు భయపడి ఈ సినిమాలో మన గొంతును మూయించే ప్రయత్నం చేస్తున్నారు. మన దేశంపై చైనా దురాగతాలను వెల్లడిస్తూ రూపొందిన మొదటి సినిమా ఇది. చైనా దాడులు మరియు బ్యాక్‌స్టాబ్‌లు చాలావరకు మీకు తెలిసి ఉండవచ్చు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. చైనా…

CINEMA

మట్టి నుంచి పుట్టిన సినిమా ‘భీమదేవరపల్లి బ్రాంచి’ – సక్సెస్‌ మీట్‌లో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

ఎ.బి. సినిమాస్‌, నిహాల్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై రమేష్‌ చెప్పాల రచన-దర్శకత్వంలో డాక్టర్‌ బత్తిని కీర్తిలత గౌడ్‌, రాజా నరేందర్‌ చెట్లపెల్లి నిర్మించిన చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి. ఈ చిత్రంలో బలగం ఫేమ్‌ సుధాకర్‌ రెడ్డి, అంజి వల్గమాన్‌, సాయి ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రలలో నటించారు. గ్రామీణ నేపథ్యంలో అత్యంత సహజమైన పాత్రలతో నవ్విస్తూనే భావోద్వేగానికి గురిచేసేలా రూపొందిన ఈ చిత్రం ఈనెల 23న విడుదలైంది. తొలి ఆట నుంచే ఆర్గానిక్‌ హిట్‌ టాక్‌ను స్వంతం…

CINEMA

మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాతో కూడిన చిత్రం రుద్రమాంబపురం : హీరో శ్రీకాంత్ !!!

అజయ్ ఘోష్‌, శుభోదయం సుబ్బారావు, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము, టివి.ఎయిట్ సాయి, శంకర్, డివి.సుబ్బారావు, ప్రమీల, రజిని శ్రీకళ, రత్నశ్రీ, షెహనాజ్, రజిని, సురేఖ, రమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం `రుద్రమాంబపురం`. మూలవాసుల కథ అనేది ట్యాగ్‌లైన్‌. ఎన్‌వీఎల్ ఆర్ట్స్ పతాకంపై నండూరి రాము నిర్మిస్తున్నారు. మహేష్ బంటు దర్శకుడు. మూల కథ అజయ్ ఘోష్. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ…

CINEMA

తమిళ్ స్టార్ డైరెక్టర్ ఒబెలి ఎన్.కృష్ణకు ఎ.ఆర్.రెహమాన్ అభినందనలు.. త్వరలో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో..

తమిళ దర్శకుడు ఒబెలి ఎన్.కృష్ణ.. సూర్య, జ్యోతిక, భూమికతో సిల్లుఇండ్రు ఒరు కాదల్ సినిమాతో డైరెక్టర్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మంచి విజయం సాధించారు. ఈ సినిమా తెలుగులో ‘నువ్వు నేను ప్రేమ’గా రిలీజ్ అయ్యి విజయం సాధించింది. ఒబెలి కృష్ణ ఇటీవల తమిళ్ స్టార్ హీరో శింబుతో ‘పాతు తల’ సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. ‘పాతు తల’ సినిమాకు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. ఆ సమయంలో డైరెక్టర్ కృష్ణ ట్యాలెంట్‌ని చూసి అభినందించారు.…

CINEMA

అమెజాన్ ప్రైమ్‌లో సక్సెస్ బాటలో వెళుతున్న హలో మీరా మూవీ

ఎలాంటి ఫైట్స్, డ్యూయెట్స్ లేకుండా కేవలం సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా తీసి సక్సెస్ అయ్యారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్. సినిమా అనగానే భారీ భారీ డైలాగులు, అట్రాక్ట్ చేసే డ్యూయెట్స్, ఔరా అనిపించే ఫైట్ సీన్స్.. గుర్తొచ్చే ఈ రోజుల్లో అందుకు పూర్తి భిన్నంగా వెళ్లి ఆడియన్స్ మెప్పు పొందుతున్నారు. హలొ మీరా అనే సినిమా రూపొందించి కేవలం ఒకే పాత్రతో గంటన్నర వినోదం అందించారు. రియాలిటీకి దగ్గరగా ఉండే సన్నివేశాలతో పాటు సింగిల్ క్యారెక్టర్‌తో మ్యాజిక్…

CINEMA

‘చంద్రముఖి 2’.. వినాయక చవివితికి వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

స్టార్ కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘చంద్రముఖి 2’. బాాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను అందిస్తూ తమదైన గుర్తింపు సంపాదించుకున్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 18 ఏళ్లకు ముందు పి.వాసు దర్శకత్వంలో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమా…

CINEMA

100% ఫన్ 0% లాజిక్ తో ఈ నెల 23 న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న యూత్ ఫుల్ ఫన్ ఓరియెంటెడ్ “మా ఆవారా జిందగీ”..

బయటి లైఫ్ స్టైల్ కు అలవాటు పడిన నలుగురు ఆవారా కుర్రాళ్ళు నాలుగేళ్లు చదవాల్సిన బి.టెక్ ను ఎనిమిదేళ్లు చదివి బయటికి వచ్చిన తరువాత వారికి జాబ్స్ దొరకక ఇంట్లో వారికి సమాధానం చెప్పుకోలేక ఎలాంటి ఇబ్బందులు పడ్డారు.. తమ క్యారెక్టర్స్‌తో ఈ ఆవారా కుర్రోళ్ళు ప్రేక్షకులను ఎలా ఎంటర్‌టైన్ చేశారనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమే ‘మా ఆవారా జిందగీ’. బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే నటీ నటులుగా…

CINEMA

జూలై 7న పాన్‌ ఇండియా స్థాయిలో UFO మూవీస్ ద్వారా ఓసాథియా మూవీ రిలీజ్

ప్రేమ కథల్లో కొత్త కోణం తీసుకొని నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సరికొత్త ప్రేమకథగా రూపొందించిన చిత్రం ‘ఓ సాథియా’. ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన ఈ చిత్రాన్ని తన్వికా-జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కించారు. ఈ మూవీతో దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. చందన కట్టా, సుభాష్‌ కట్టా నిర్మాతలుగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 7న పాన్‌ ఇండియా లెవెల్‌లో భారీగా విడుదల కాబోతోంది. ఓ సాథియా…

CINEMA

మేము ఊహించిన దానికంటే ఎక్కువగా సైతాన్ సీరీస్ సక్సెస్ అయ్యింది, త్వరలో సైతాన్ 2 ఉంటుంది !!!

డైరెక్టర్ మహి వి రాఘవ్ తెరకెక్కించిన క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘సైతాన్’. వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్, వయలెన్స్ అంశాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సందర్భంగా సైతాన్ వెబ్ సీరీస్ యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మహి వి రాఘవ్ మాట్లాడుతూ… సైతాన్ వెబ్ సీరీస్ సేవ్ ది టైగర్స్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ…