శిల్పా శెట్టి కొత్త రెస్టారెంట్: ఉచిత టిఫిన్ కోసం కిలోమీటర్ల మేర క్యూ కట్టిన జనం!
బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టి ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన బాంద్రాలో ‘అమ్మకాయ్’ (Ammaaki) పేరుతో ఒక నూతన రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యం “ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత” అనే ప్రాతిపదికన ఉచిత బ్రేక్‌ఫాస్ట్ (Free Breakfast) ఆఫర్‌ను ప్రకటించింది. ఈ వార్త తెలియగానే తెల్లవారుజాము నుంచే వందలాది మంది ప్రజలు రోడ్లపై బారులు తీరారు. ఉదయం 9 గంటలకు రెస్టారెంట్ ప్రారంభం కావాల్సి ఉండగా, 7 గంటలకే కిలోమీటర్ల మేర…

