పాకిస్థాన్ లాహోర్ లో వరుస పేలుళ్లు… తీవ్ర భయాందోళనల్లో లాహోర్ ప్రజలు..
పాకిస్థాన్‌లోని లాహోర్ నగరం ఈ ఉదయం వరుస పేలుళ్లతో ఉలిక్కిపడింది. సైనిక విమానాశ్రయానికి సమీపంలో మూడు శక్తివంతమైన విస్ఫోటనాలు సంభవించడంతో స్థానికులలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లాహోర్‌లోని వాల్టన్ రోడ్డులో ఉన్న ఒక సైనిక విమానాశ్రయానికి వెలుపల ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. పెద్ద శబ్దాలతో కూడిన ఈ పేలుళ్ల అనంతరం, సమీపంలోని భవనాల నుండి దట్టమైన నల్లటి పొగలు కమ్ముకోవడంతో ప్రజలు…

