ఉగ్రవాది హఫీజ్ సయీద్ ను అప్పగించండి.. పాక్ ను కోరిన భారత్..
ముంబైలో మారణహోమం సృష్టించిన లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు..ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని భారత్ ప్రభుత్వం..పాక్ ప్రభుత్వాన్ని కోరింది. సయీద్ ను అప్పగించాలని పాకిస్తాన్ ను భారత్ అడిగినట్లు భారత విదేశాంగ మంత్రిశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌న్ బాగ్చి తెలిపారు. దేశంలో మారణహోమం సృష్టించిన అనేక కేసుల్లో.. హఫీజ్ సయీద్ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడని భారత్ వెల్లడించింది. దీనిపై హఫీజ్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ..భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. పాక్ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థన…

