మే నెలలో మణిపూర్ లో రెండుజాతుల మధ్య చోటు చేసుకున్న హింస అంశం దేశవ్యాప్తంగా ప్రకంపనలు
మే నెలలో మణిపూర్ లో రెండుజాతుల మధ్య చోటు చేసుకున్న హింస అంశం దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. ఇదే అంశం పార్లమెంటులో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ అల్లర్లపై ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ అంశం కారణంగా ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు విపక్ష కూటమి ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మణిపూర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి…

