నోకియా వారి సరికొత్త సంచలనం.. మళ్లీ ప్రభంజనం
స్మార్ట్ ఫోన్ లు రాక ముందు ఫీచర్ ఫోన్స్ యుగంలో హెచ్ఎండి గ్లోబల్ సంస్థ నోకియా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికి తెలిసిందే. అప్పట్లో 90% మార్కెట్ ని దక్కించుకున్న నోకియా పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాలేక పోయింది. స్మార్ట్ ఫోన్ ల తయారి విషయంలో నోకియా ఇతర కంపెనీలతో పోటీ పడలేక పోయింది. ఎట్టకేలకు మళ్లీ తన సత్తా చాటేందుకు ట్యాబ్లెట్ లతో మార్కెట్ లో అడుగు పెట్టబోతుంది. నోకియా టి21 ట్యాబ్లెట్ ను భారత…