క్లినిక్ లో రూ.85 లక్షల డైమండ్ రింగ్ మర్చిపోయిన మహిళ, చోరీ చేసిన డాక్టర్!
చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ డైమండ్ రింగ్ ను చోరీ చేసిందో వైద్యురాలు. అనంతరం దొరికిపోతాననే భయంతో డాక్టర్ ఆ రింగ్ ను టాయ్ లెట్ కమోడ్ లో పడేసింది. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్కిన్ చికిత్స కోసం ఓ మహిళ ఆసుపత్రికి వెళ్లగా… ఆ సమయంలో బ్రేస్ లెట్, ఉంగరం తీసివేయాలని వైద్యురాలు సూచించారు. చికిత్స తర్వాత మహిళ బ్రేస్ లెట్, రింగ్ మర్చిపోయి వెళ్లిపోయారు. ఆ…