Jukkal: భారీ వర్షాలతో నిండుకుండలా మారిన కౌలాస్ నాలా ప్రాజెక్ట్.. రైతుల్లో ఆనందం
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గత రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్ట్‌లోకి కొత్త నీరు వచ్చి చేరుతుండటంతో కౌలాస్ నాలా జలకళను సంతరించుకుంది. దీంతో ప్రాజెక్ట్ దాదాపు నిండుకుండలా మారింది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరిగింది. దీంతో…

