సౌదీ అరేబియా, భారత్‌ల మధ్య సంబంధాలను బలోపేతం
సౌదీ అరేబియా వెళ్లే భారతీయులకు ఇకపై పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు . సౌదీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి భారతీయులు ఇకపై పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సౌదీ అరేబియా, భారత్‌ల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్‌లోని సౌదీ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. భారతీయ పౌరులు ఇకపై దౌత్య కార్యాలయంలో పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC) సమర్పించాల్సిన అవసరం లేదని న్యూఢిల్లీలోని సౌదీ…

