TELANGANA

చెన్నూర్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

4 H D చెన్నూర్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు చెన్నూర్ లోనీ పలు ప్రభుత్వ ఆఫీసు లాల్లో త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు తదుపరి నినాదాలు చేసి మిఠాయిలు పంచిపెట్టారు. చెన్నూర్ లో నీ కోర్టు లో జర్జి గారు పథకాన్ని ఆవిష్కరించి విద్యార్థిని విద్యార్థులకు పెన్నులు కాపీలను బహూకరించారు తసిల్దార్ కార్యాలయంలో అధికార లాంచనలతో తాసిల్దార్ పథకాన్ని ఆవిష్కరించారు అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ ఆఫీసులో మున్సిపల్ ఆఫీసులోనే మండల ఆఫీస్ లో నూ ఐ సి డి ఎస్ ఆఫీసులో పథకాన్ని ఆవిష్కరించారు జాతీయ గీతాన్ని ఆలపించారు తదుపరి నినాదాలు చేసి మిఠాయిలు పంచిపెట్టారు