4 H D మంచిర్యాల జిల్లా చెన్నూర్ 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా చెన్నూర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అవర్ణ లో మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే బోడ జనార్ధన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ నేడు గణతంత్ర దినోత్సవన్ని ప్రజలంతా ఘనంగా ఇంటి ఇంటి పై జండా ఎగురవేసి దేశ భక్తిని చాటి చెప్పాలని స్వతంత్రం ప్రజలందరి జన్మ హక్కు అని స్వాతంత్ర సమర యోధుల త్యాగాలు మరువలేనివి అని కొనియాడి పతాకాన్ని ఆవిష్కరించి నినాదాలు చేసి మిఠాయిలు పంచిపెట్టారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గణంగా నెగ్గి అధికారాన్ని కైవసం చేసు కోవటం కాయం అని వివరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బషిర్బాయి పోగుల పురుషోత్తం చిర్ల సుధాకర్ రెడ్డి జుర్ల లక్ష్మణ్ పాతర్ల నాగరాజు యూత్ నాయకులు బొడ్డు రాకేష్ చెన్నూర్ సోషల్ మీడియా అధ్యక్షుడు సుల్తాన్ లిగంపెల్లి మహేష్ పాల్గొన్నారు