TELANGANA

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుర్రాలచెరువులొ విద్యుత్ షాట్ సర్క్యూత్తో అగ్ని ప్రమాదం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుర్రాలచెరువులొ విద్యుత్ షాట్ సర్క్యూత్తో అగ్ని ప్రమాదం..

చుండ్రు దుర్గారావు డాబా ఇంట్లో విద్యుత్ షాట్ సర్క్యూట్ వల్ల మంటలు పైకి ఎగసి మొత్తం సామాగ్రి అగ్నికి ఆహుతి.

దుర్గారావు వ్యవసాయ పనులకు నిమిత్తం బయటికి వెళ్ల వచ్చేప్పటికి ఫ్రీజ్, మంచాలు, బీరువా, బట్టలు, 50 వేలు నగదుతో సహా పూర్తిగా కలిపోయాయి.