TELANGANA

బెల్లంపల్లి పట్టణం పోచమ్మ దేవాలయం వద్ద కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ పోరు.

4H D మంచిర్యాల జిల్లా//చెన్నూర్ మొన్న జరిగినటువంటి హాత్ సే హత్ జోడో పాదయాత్ర లో భాగంగా బెల్లంపల్లి పట్టణం పోచమ్మ దేవాలయం వద్ద కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ పోరు. రేవంత్ రెడ్డి వ GMర్గం ప్రేంసాగర్ రావు వర్గం మధ్య తోపులాట జరిగింది.. ఈ సంఘటనకు ముఖ్య కారణమైన కొంతమంది నాయకులు టిఆర్ఎస్ మరియు బిజెపి డబ్బులకు అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న సందర్భంలో ఇరువర్గాల మధ్యలో చిచ్చు పెట్టి ఎక్స్ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు రాజకీయంగా ఎదుగుతున్నాడని రాబోయే ఎలక్షన్లలో గెలుపు ప్రేమ్ సాగర్ ది అవుతుందని మంటతో ఇరువర్గాల మధ్య కొంతమంది అమ్ముడుపోయిన కార్యకర్తలు పార్టీలో ఎన్నడు లేనటువంటి కార్యకర్తలు ఈ ఘర్షణకు కారణమయ్యారు రాబోయే రోజుల్లో ప్రేమ్సాగర్ రావు తో ఉండి గెలిపిస్తామని చెన్నూర్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు