ఈరోజు అల్లాదుర్గంలో బిజెపి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 132 జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. పూలమాల వేసి సత్కరించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా నాయకులు కే, బ్రహ్మం మరియు కాల రాములు తదితరులు మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు గొప్ప మహనీయుడుగా అభివర్ణిస్తూ, భారతదేశానికి గర్వకారణంగా భావిచాలి. ఆయన ఎల్లప్పుడూ అందరివాడే గాని కొందరు వాడు కాదని తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు, బీజేపీ నాయకులు రవి, కాశీనాథ్ స్వామి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.