సుమ-నాగ్ హోస్ట్‌గా BigBoss’ధమాకా’ ప్రోమో.. ఆల్ సీజన్ కంటెస్టెంట్స్‌తో స్టేజ్
బిగ్ బ్రదర్ పేరుతో అమెరికాలో విశేష ఆదరణ దక్కించుకున్న రియాలిటీ షో.. ఇండియాలో ‘బిగ్ బాస్’గా ఆకట్టుకుంటోంది. ఆకట్టుకోవడమే కాదు.. ఊహించని రేంజ్ లో విశేషమైన ప్రేక్షకాదరణ పొందుతుందనే చెప్పాలి. తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. త్వరలోనే ఏడో సీజన్ కోసం రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మరో అదిరిపోయే ప్రోమోను రిలీజ్ చేశారు. వివరాళ్లోకి వెళితే.. ఊహకందని మలువులు, ఎన్నో ట్విస్టులు, గొడవలు, కొట్లాటలు, టాస్క్…

