సర్కార్ గుడ్ న్యూస్..త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు!
: రాజధాని అమరావతి రైతులకు సీఎం జగన్ సర్కార్ తీపికబురు చెప్పింది. అమరావతికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు రూ.200 కోట్లు రిలీజ్ చేస్తూ జీవో ఇచ్చామని తెలిపారు. ఈ మొత్తం కూడా రైతుల అకౌంట్లో త్వరలోనే జమ అవుతుందని సీఆర్డీఏ తరపు న్యాయవాది హైకోర్టుకు స్పష్టం చేశారు. కాగా అమరావతి రైతులకు కౌలు చెల్లింపులో జాప్యాన్ని సవాల్ చేస్తూ మంగళగిరికి చెందిన రైతు ఒకరు హైకోర్టును ఆశ్రయించారు.…

