జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఖరారైంది. ప్రకటన లాంఛనమే
జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఖరారైంది. ప్రకటన లాంఛనమే. భీమవరం సభలోనే తన అభిమానులకు పవన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. వారాహి యాత్ర ముగింపు సభలోనే పవన్ తాను చెప్పదలచుకున్నది తేల్చి చెప్పారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిన పవన్ ఈ సారి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తానని పవన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సర్వే నివేదికలు.. పూర్తి సమాచారంతో పవన్ తన స్థానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.…

