ప్రముఖ తెలుగు నటి శోభిత ధూళిపాల బాలీవుడ్ హీరోయిన్ గా సెట్టిల్
ప్రముఖ తెలుగు నటి శోభిత ధూళిపాల బాలీవుడ్ హీరోయిన్ గా సెట్టిల్ అయింది. ఈ అమ్మడు తెలుగు లో కూడా సినిమా చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు కాక పుట్టిస్తుంది. వరుస ఫోటో షూట్ లతో చెలరేగిపోతుంది. ఈ తెనాలి పిల్ల బాలీవుడ్ హీరోయిన్ల ను మించిన అందాల ప్రదర్శనతో అద్భుతం చేస్తుంది. పిచ్చెక్కించే తన అందంతో అందరికి మతి పోగొడుతుంది. శోభిత ఏ డ్రెస్ వేసినా చాలా హాట్…