కార్పొరేట్ విద్య, వైద్యం ఫ్రీ..! కవిత సంచలన వ్యాఖ్యలు..!
సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ జెండా పండుగలో భాగంగా ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రం, పటాన్ చెరు లో తెలంగాణ రక్షణ సేన జెండాలను ఆమె ఎగురవేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడుతూ, పటాన్ చెరు, సంగారెడ్డి లో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలే నడుస్తున్నాయని అన్నారు. కార్పొరేట్ విద్య, వైద్యం ఫ్రీ అన్ని పార్టీల్లోని పెద్ద నాయకులంతా ఒకరికి…

