ఎమ్మార్వోపై అరెస్ట్ వారెంట్ జారీ: మానవ హక్కుల కమిషన్ సంచలన ఆదేశాలు
నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ తహసీల్దార్ అనిల్‌పై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) అరెస్ట్ వారెంట్ జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఒక భూ వివాదం కేసులో కమిషన్ ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేయడమే కాకుండా, విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్ఆర్‌సీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రాజ్యాంగబద్ధమైన సంస్థకు జవాబుదారీగా లేకపోవడాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణించింది. కేసు నేపథ్యం: తిరుమలగిరి సాగర్…

