మిమ్మల్ని థ్రిల్ చేసేందుకు వస్తున్నారు: అఖిల్
హైదరాబాద్: కిరణ్ అబ్బవరం థ్రిల్ చేసేందుకు వస్తున్నారని హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) అన్నారు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అఖిల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువ నటులు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), కశ్మీర పరదేశి (Kashmira Pardeshi) ప్రధాన పాత్రల్లో దర్శకుడు మురళీ కిశోర్ తెరకెక్కించిన చిత్రమిది. శివరాత్రి సందర్భంగా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం…