National

లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న 13 లీటర్ల స్పిరిట్ పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు

ఎన్టీఆర్ జిల్లా÷ కంచికచర్ల

లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న 13 లీటర్ల స్పిరిట్ పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు

ఇద్దరు వ్యక్తులను అరెస్టు సేబ్ ఎస్పీ మెకా.సత్తిబాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం

చిత్తూరు జిల్లా నుండి కంచికచర్లకు రవాణాచేస్తున్న దుర్గామయి ట్రాన్స్పోర్ట్ లో సేంధిని ఫ్యాప్స్ కంపెనీ లారీ

వీరులపాడు మండలం బోదవాడ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు స్పిరిట్నీ తీసుకొచ్చి గ్రామంలో అమ్మకాలు జరుపుతుండగా లారీ ని పట్టుకొని ఇద్దరు ను అరెస్టు చేసి ట్రాన్స్పోర్ట్ ,ఫ్యాక్టరీ యాజమాన్యానికి నోటిసులు అందించినట్టు వెల్లడి