TELANGANA

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు సిట్ కార్యాలయానికి వెళుతున్న దృష్ట అల్లాదుర్గం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం జరిగింది..

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు సిట్ కార్యాలయానికి వెళుతున్న దృష్ట అల్లాదుర్గం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అల్లాదుర్గం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల శేషారెడ్డి ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు బలరాం ఎంపిటిసి విట్టల్ రెడ్డి సర్పంచ్ శ్రీనివాస్ బేతాయ సదానందం నాగయ్య విశ్వేశ్వర్ వీరాయ స్వామి అభిలాష్ రెడ్డి హనుమయ్య దుర్గయ్య జైపాల్ శ్రీనివాస్ గౌడ్ అంజా గౌడ్ మదర్ అంజయ్య రామయ్య శంకరయ్య రాములు సర్పంచ్ శ్రీశైలం సాయిబాబా మధు రమేష్