ఒక్కోసారి బంగారం ధరలు పెరిగితే..
ప్రపంచవ్యాప్తంగా బంగారంకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. శుభకార్యాలు, పండుగలకు చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో నిత్యం బులియన్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి బంగారం ధరలు పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి. ఇంకొన్నిసార్లు మాత్రం స్థిరంగా ఉంటాయి. ఇక ఇటీవల వరుసగా పెరుగుతున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (జులై 24) 22 క్యారెట్ల 10 గ్రాముల…

